Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 140888
            [news_title_telugu_html] => 

విమాన రాకపోకలు రద్దు: హాంకాంగ్‌

[news_title_telugu] => విమాన రాకపోకలు రద్దు: హాంకాంగ్‌ [news_title_english] => Hong Kong airport authority cancels all flights for Monday [news_short_description] => ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌కు విమానరాకపోకలను రద్దు చేస్తునట్టు హాంకాంగ్‌ విమానాశ్రయాల అధికారులు సోమవారం తెలిపారు. కొన్ని [news_tags_keywords] => HONG KONG,US-China trade,pro-democracy demonstrators [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-13 00:39:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విమాన రాకపోకలు రద్దు: హాంకాంగ్‌ - Hong Kong airport authority cancels all flights for Monday - EENADU
close

తాజా వార్తలు

విమాన రాకపోకలు రద్దు: హాంకాంగ్‌

హాంకాంగ్‌: ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌కు విమాన రాకపోకలను రద్దు చేస్తునట్లు హాంకాంగ్‌ విమానాశ్రయ అధికారులు సోమవారం తెలిపారు. కొన్ని వేలమంది ప్రొ-డెమోక్రసీ నిరసనకారులు విమనాశ్రయాల్లోకి చొచ్చుకొని ‘హాంకాంగ్‌ సురక్షితం కాదు, పోలీసు వ్యవస్థ తీరు బాగోలేదు’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడంతా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో ప్రయాణికులు సరైన సౌకార్యాలు కల్పించలేమంటూ విమానాశ్రయ వర్గాలు చేతులెత్తేశాయి. ఇప్పటికే చెక్‌-ఇన్‌ పూర్తయిన విమానాలు మినహాయించి, హాంకాంగ్‌ నుంచే వచ్చే, ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలన్నీ రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. హాంకాంగ్‌ ప్రజలు దయచేసి ఈ రోజు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, విమానాశ్రయాలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. హాంకాంగ్‌ దేశంలో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రొ-డెమోక్రసీ సభ్యులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆ నిరసనల ప్రభావం ఆ దేశ షేర్‌ మార్కెట్‌పై పడి తీవ్ర నష్టాలను చవిచూసింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.