MAA Elections: ‘మా’ ఎన్నికలు.. మంచు విష్ణు ప్యానల్‌ ఇదే..!
MAA Elections: ‘మా’ ఎన్నికలు.. మంచు విష్ణు ప్యానల్‌ ఇదే..!

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటాపోటీగా తలపడుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ని ప్రకటించి.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న తరుణంలో గురువారం ఉదయం మంచు విష్ణు తన ప్యానల్‌ని ప్రకటించారు. తన ప్యానల్‌ నుంచి ఎవరెవరు.. ఏ ఏ పదవుల కోసం పోటీ చేస్తున్నారు.. అనే విషయాలను ఆయన వెల్లడించారు.

‘మా’ కోసం మనమందరం 

1. మంచు విష్ణు - అధ్యక్షుడు

2. రఘుబాబు - జనరల్‌ సెక్రటరీ

3. బాబు మోహన్‌ - ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

4మాదాల రవి - వైస్‌ ప్రెసిడెంట్‌

5. పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి - వైస్‌ ప్రెసిడెంట్‌

6. శివబాలాజీ - కోశాధికారి

7. కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ

8. గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు

9. అర్చన

10. అశోక్‌కుమార్‌

11. గీతాసింగ్‌

12. హరినాథ్‌బాబు

13. జయవాణి

14. మలక్‌పేట్‌ శైలజ

15. మాణిక్‌

16. పూజిత

17. రాజేశ్వరీ రెడ్డి

18. సంపూర్ణేశ్‌ బాబు

19. శశాంక్‌

20శివన్నారాయణ

21. శ్రీలక్ష్మి

22శ్రీనివాసులు

23. స్వప్న మాధురి

24. విష్ణు బొప్పన

25. వడ్లపట్ల

26. రేఖ


Advertisement

Advertisement


మరిన్ని