Ts News: హుజూరాబాద్ ఉపఎన్నిక.. భూపాలపల్లి సభ తర్వాత అభ్యర్థి ప్రకటన: రాజనర్సింహ

తాజా వార్తలు

Published : 28/09/2021 15:40 IST

Ts News: హుజూరాబాద్ ఉపఎన్నిక.. భూపాలపల్లి సభ తర్వాత అభ్యర్థి ప్రకటన: రాజనర్సింహ

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు 19 మంది దరఖాస్తు చేసుకున్నారని పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదిక అందించినట్లు చెప్పారు. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లుతో కూడిన నివేదిక సమర్పించామన్నారు. ఈ నెల 30వ తేదీన భూపాలపల్లి సభ అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని రాజనర్సింహ స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని