రాష్ట్రంలో తెదేపా శకం ముగిసింది: అంబటి

తాజా వార్తలు

Published : 03/04/2021 01:32 IST

రాష్ట్రంలో తెదేపా శకం ముగిసింది: అంబటి

అమరావతి: ఓటమి భయంతో పరిషత్‌ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో తెదేపా శకం ముగిసిందని చెప్పారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీని కూడా చంద్రబాబు రద్దు చేస్తారన్నారు. ఇకనైనా తెదేపా తరఫున పోటీ చేసేవాళ్లంతా తప్పుకోవాలని అంబటి సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని