close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భూ కబ్జా ఆరోపణల్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా: ముత్తిరెడ్డి

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: తాను భూ కబ్జాకు పాల్పడినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్‌ చేశారు. నియోజకవర్గంలోని నర్మెట్ట పరిధి హన్మంతాపూర్‌లో తాను 150 ఎకరాలు కబ్జా చేశానని బండి సంజయ్‌ ఇటీవల చేసిన విమర్శలపై మంగళవారం ఆయన స్పందించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు