టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:36 IST

టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌ మరికాసేపట్లో తమ ఆరో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌పంత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడగా చెరో నాలుగు విజయాలు, ఒక ఓటమితో కొనసాగుతున్నాయి. దాంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అగ్రస్థానంలో దూసుకుపోవాలని రెండు జట్లూ భావిస్తున్నాయి.

దిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌పంత్‌(కెప్టెన్‌), స్టీవ్‌స్మిత్‌, షిమ్రన్‌ హెట్మేయర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, అమిత్‌ మిశ్రా, కగిసో రబాడ, ఇషాంత్‌ శర్మ, అవేశ్‌ ఖాన్‌

బెంగళూరు జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, వాషింగ్టన్‌ సుందర్‌, డానియెల్‌ సామ్స్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని