ఆ పోరాటంలో మేమూ..
close

తాజా వార్తలు

Published : 01/05/2021 01:55 IST

ఆ పోరాటంలో మేమూ..

దిల్లీ: కరోనాపై భారత్‌ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌ ఆటగాళ్లు వరుస కడుతున్నారు. తన జీతంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలని పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ నిర్ణయించుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా టీకా వేయించుకోవాలని భారతీయులను కోరాడు. చాలా దేశాలు కరోనాతో ప్రభావితమైనా.. భారత్‌లో పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని పూరన్‌ చెప్పాడు. మరోవైపు రాజస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ తన ఐపీఎల్‌ జీతంలో పది శాతాన్ని కరోనా పేషెంట్ల కోసం విరాళంగా ప్రకటించాడు. టీమ్‌ఇండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని