నిలకడగా ఆడుతున్న టీమ్‌ఇండియా

తాజా వార్తలు

Published : 08/01/2021 10:21 IST

నిలకడగా ఆడుతున్న టీమ్‌ఇండియా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. రెండో సెషన్‌ పూర్తయ్యే సమయానికి రోహిత్‌ శర్మ(11), శుభ్‌మన్‌గిల్‌(14) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో 9 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 26/0గా నమోదైంది. అంతకుముందు స్టీవ్‌స్మిత్‌(131) శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్‌ తీశారు. ప్రస్తుతం భారత్‌ 312 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని