IPL 2021: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌..

తాజా వార్తలు

Updated : 27/09/2021 19:15 IST

IPL 2021: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో భాగంగా దుబాయి వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌), రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్‌ఆర్‌) జట్ల మధ్య ఈ మ్యాచ్‌ జరుగనుంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో స్వల్ప స్కోరును కూడా ఛేదించకలేక ఓటమి పాలవడం హైదరాబాద్‌ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

హైదరాబాద్‌ జట్టు..: జేసన్‌ రాయ్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ప్రియం గార్గ్‌, అభిషేక్‌ శర్మ, జేసన్‌ హోల్డర్, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్, సందీప్ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌

రాజస్థాన్ రాయల్స్‌ జట్టు..: ఎవిన్‌ లూయిస్‌, యశస్వీ జైస్వాల్‌, లియమ్‌ లివింగ్‌స్టోన్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌),  మహిపాల్‌ లోమ్రోర్, రియాన్‌ పరాగ్‌, రాహుల్ తెవాటియా, క్రిస్‌ మోరిస్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, జయదేవ్‌ ఉనద్కట్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని