PV Sindhu Traditional Looks: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పీవీ సింధు

తాజా వార్తలు

Published : 25/08/2021 01:25 IST

PV Sindhu Traditional Looks: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పీవీ సింధు

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాడ్మింటన్‌ స్టార్‌, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధుని మనమెప్పుడూ క్రీడా దుస్తులు లేదా ఫ్యాషన్‌ దుస్తుల్లోనే చూస్తుంటాం. కానీ, పలు సందర్భాల్లో ఆమె చీరకట్టు, లంగా ఓణీల్లాంటి సంప్రదాయ దుస్తుల్లోనూ తళుక్కున్న మెరిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల తెల్లచీరతో మెరిసిన సింధు మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. ఇంతకుముందు కూడా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వావ్‌ అనిపించిన చిత్రమాలిక మీకోసం.










Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని