close

తాజా వార్తలు

Updated : 28/01/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓ ఇంటివాడైన విజయ్‌ శంకర్‌

చెన్నై: భారత ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరణ్‌ను అతడు పెళ్లాడాడు. బుధవారం చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్లో కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైశాలి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ సందర్భంగా అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శుభాకాంక్షలు తెలిపింది. ట్విటర్‌ వేదికగా అతడి పెళ్లి ఫొటోను పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేసింది. పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లు సైతం విజయ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

ఇవీ చదవండి..
ప్రతినెలా ఐసీసీ అవార్డులు
ఆఖరి బంతికి సిక్స్‌



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని