close
విజేత హైదరాబాద్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ బధిర టీ20 క్రికెట్‌ ప్రిమియర్‌ లీగ్‌లో హైదరాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో రంగారెడ్డిపై గెలుపొందిన హైదరాబాద్‌ ఛాంపియన్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌, రంగారెడ్డితో పాటు మెదక్‌, నల్గొండ జట్లు ఈ లీగ్‌లో పాల్గొన్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.