close
మొదటి, మూడో శనివారాల్లో పాత క్రిమినల్‌ కేసుల విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి నెలలో మొదటి, మూడో శనివారం హైకోర్టులో పాత క్రిమినల్‌ కేసుల విచారణ జరుపుతున్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా శనివారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసుల విచారణ జరుపుతుందన్నారు. జస్టిస్‌ జి.శ్రీదేవి సింగిల్‌ బెంచ్‌గా కేసుల విచారణ చేపడతారని తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.