close
30న శ్వాసకోశ ఆరోగ్యంపై భాగ్యనగరంలో ప్రపంచ సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: ఊపిరితిత్తుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా నిర్వహించే అంతర్జాతీయ శ్వాస ఆరోగ్య సదస్సుకు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు 50వ శ్వాస ఆరోగ్య సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి 5వేల మంది నిపుణులు పాల్గొంటారు. ‘మెడిసిన్స్‌ సాన్స్‌ ఫ్రంటైర్స్‌(ఎంఎస్‌ఎఫ్‌)’ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయం ఆన్‌లైన్‌ మీడియా ఇష్టాగోష్ఠిలో ఈ విశేషాలను నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.