close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేటి నుంచి పాలిటెక్నిక్‌లకు సెలవులు

రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్‌ కళాశాలలకు బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు