ఆలయాల్లో దర్శనాలు బంద్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలయాల్లో దర్శనాలు బంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవాదాయశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని ఆ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఆలయాల్లో నిత్యకైంకర్యాలు యథావిథిగా ఏకాంతంగా సాగుతాయని ఆయన మంగళవారం పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు