పుస్తక ముద్రణ, విక్రయానికి మళ్లీ వారికే అవకాశం
close

ప్రధానాంశాలు

పుస్తక ముద్రణ, విక్రయానికి మళ్లీ వారికే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ, పంపిణీ, విక్రయానికి గతంలో ఎంపికైన 21 మంది ప్రైవేటు గుత్తేదారులకే మరోసారి అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ టెండరు కమిటీ ఆమోదించిన ధరల మేరకు గతేడాది మిగిలిపోయిన పుస్తకాలు విక్రయించుకోవచ్చంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని