దళిత సాధికారతకు రూ.500 కోట్లు విడుదల

ప్రధానాంశాలు

దళిత సాధికారతకు రూ.500 కోట్లు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో దళిత సాధికారత కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో దళిత సాధికారత కార్యక్రమానికి రూ.1000 కోట్లు కేటాయించింది. కార్యక్రమం అమలుకు మొదటి, రెండో త్రైమాసికాలకు సంబంధించి రూ.500 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్థికశాఖ పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని