బొగ్గు కోసం బారులు బారులు

ప్రధానాంశాలు

బొగ్గు కోసం బారులు బారులు

బొగ్గు కొరత ఏర్పడి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దాని ఆధారంగా నడిచే సిమెంట్‌, ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమలు ముందస్తుగా బొగ్గు సమకూర్చుకునేందుకు సింగరేణికి వరస కడుతున్నాయి. బొగ్గు రవాణా కోసం ఆయా కంపెనీలకు చెందిన వందల లారీలు మంగళవారం ఆర్జీ-2 డివిజన్‌లోని ఓసీపీ-3 ఫేజ్‌-2 సీహెచ్‌పీ వద్ద బారులు తీరాయి. బొగ్గు లోడ్‌ అవ్వడానికి కనీసం 24 గంటల సమయం పడుతోందని లారీ డ్రైవర్లు చెబుతున్నారు.

-న్యూస్‌టుడే, యైటింక్లయిన్‌కాలనీ (గోదావరిఖని)

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని