రెండో రోజు 6.2 శాతం విద్యార్థుల గైర్హాజరు

ప్రధానాంశాలు

రెండో రోజు 6.2 శాతం విద్యార్థుల గైర్హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ తొలి సంవత్సరం ఆంగ్ల పరీక్షకు మంగళవారం 28,677 మంది(6.2 శాతం) విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,59,240 మందికి 4,30,563 మంది పరీక్ష రాశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని