close

ప్రధానాంశాలు

బసవకృషి జాతీయ పురస్కారానికి వి.ప్రకాశ్‌ ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ అఖిలభారత లింగాయత్‌ పంచమశాలి మహాపీఠం జాతీయ బసవ కృషి పురస్కారానికి ఎంపికయ్యారు. కర్ణాటకలోని ప్రథమ జగద్గురు బసవ మృత్యుంజయ స్వామిజీ పేరిట ఈ పురస్కారం ఇస్తున్నారు. మంగళవారం ఆల్మట్టి డ్యామ్‌సమీపంలోని కూడలిసంగంలో దీనిని బహూకరించనున్నారు. గతంలో అన్నాహజారే, మేథాపాట్కర్‌, మాణిక్‌ సర్కార్‌ ఈ పురస్కారం పొందారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్లనే తనకు ఈ పురస్కారం దక్కుతోందని ప్రకాశ్‌ ఆనందం వ్యక్తంచేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.