close

ప్రధానాంశాలు

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో ‘డా.కేకేఆర్‌ గౌతమ్‌’ విజయభేరి

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లోని డా.కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్స్‌లో 10వ తరగతి వరకు చదివి ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు విజయభేరి మోగించినట్లు ఆ పాఠశాలల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. తమ పాఠశాల పూర్వ విద్యార్థి ఎల్‌. జితేంద్ర 100 పర్సంటైల్‌ సాధించినట్లు వెల్లడించింది. అలాగే జి.భువన్‌రెడ్డి- 99.99, జి.హేమంత్‌రావు-99.98, ఎస్‌.ఎం.కుశాల్‌-99.98, ఎం. తేజస్వి-99.97, ఎన్‌.నితిన్‌ సాయి-99.97 పర్సంటైల్‌ను సాధించినట్లు పేర్కొంది. 99 ఆ పైన పర్సంటైల్‌ను 126 మంది, 95 ఆ పైన పర్సంటైల్‌ను 291 మంది, 90 ఆ పైన పర్సంటైల్‌ను 427 మంది, 85 ఆ పైన పర్సంటైల్‌ను 533 మంది పొందినట్లు వివరించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.