close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరద జలాల్లో 50 శాతం వినియోగానికి ఒప్పుకోలేదు

తెలంగాణ నీటిపారుదల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదిపై ఉన్న జలాశయాలు నిండాక మిగులు జలాలను యాభై శాతం చొప్పున వినియోగించుకోవాలనే అంశానికి తాము ఒప్పుకోవడం లేదని కృష్ణాబోర్డుకు తెలంగాణ నీటి పారుదల శాఖ తెలిపింది. 2019-20 సంవత్సరంలోని మిగులు జలాలను ఈ ఏడాది పంచుకునేలా కృష్ణా బోర్డు సమావేశంలో తాము అంగీకరించలేదని శనివారం ఓ లేఖ ద్వారా స్పష్టం చేసింది. డ్యాములన్నీ నిండాక దిగువకు వదిలే వరద నీటిని వినియోగించుకునే సమయంలో లెక్కల నుంచి మినహాయింపు ఇచ్చే విషయమై తేల్చేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ నివేదిక రావాల్సి ఉంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.