close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
70 మంది ఉద్యోగుల్లో 32 పాజిటివ్‌

ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో కలకలం

గుంటూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయ ఉద్యోగులపై కరోనా పడగ విప్పింది. ఇక్కడ 70 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 32 మందికి పాజిటివ్‌, 8 మందికి నెగెటివ్‌ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్య శాఖనుంచి నివేదికలు వచ్చాయి. మరో 30మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఎక్కువ మందిని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్పించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.