close
పచ్చదనం మాటున ముప్పు!

- ఈనాడు, మహబూబ్‌నగర్‌

పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నది మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు. పట్టణంలోని మురుగంతా వచ్చి ఇందులోనే చేరుతుంది. దీని సమీపంలోకి వెళితే ముక్కుపుటాలు అదిరే దుర్గంధం. గుర్రపుడెక్క పెరిగి దోమలు వృద్ధి చెందడంతో పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. ఈ సీజన్‌లో 450 మందికి పైగా జిల్లా కేంద్రానికి చెందినవారు డెంగీ బారిన పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.  చెరువు నీటిని శుద్ధీకరిస్తామన్న నేతల హామీలు నెరవేరలేదు

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.