close

తాజా వార్తలు

గుంతలో పడ్డ కారు

కోనాపూర్‌లో రాళ్లవాగు వద్ద గుంతలో పడ్డ కారును తీస్తున్న క్రేన్‌

కోనాపూర్‌(కమ్మర్‌పల్లి), న్యూస్‌టుడే: కోనాపూర్‌లో రాళ్లవాగు జలాశయం వద్ద ఆదివారం రాత్రి ఓ కారు గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలానికి చెందిన ఓ కుటుంబం కారులో రాళ్లవాగు జలాశయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. చీకటికి దారి కనిపించక గుంతలో పడ్డారు. వెనుక వచ్చిన ఓ వ్యక్తి స్థానికులకు సమాచారం అందించడంతో కారులోని ఆరుగురిని సురక్షితంగా కాపాడారు. సోమవారం కారును క్రేన్‌తో బయటకు తీశారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.