శ్లోకామృతమ్‌

దానం భోగో నాశస్తిస్త్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి

Published : 14 Mar 2024 00:02 IST

దానం భోగో నాశస్తిస్త్రో
గతయో భవంతి విత్తస్య
యో న దదాతి న భుంక్తే
తస్య తృతీయా గతిర్భవతి

ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉంటాయి. దానం చేసినా, తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది. తానూ అనుభవించకుండా, వేరెవ్వరికీ ఇవ్వకుండా కూడబెట్టే సంపదలకు మూడోగతి అయిన నాశనం తప్పదని భావం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని