వ్యాళః

విష్ణుసహస్రనామావళిలో 92వది. ‘వ్యాళం’ అనే పదానికి నిఘంటువులు సర్పం, ఏనుగు, పులి అనే అర్థాలను సూచిస్తున్నాయి.

Published : 28 Mar 2024 00:03 IST

విష్ణుసహస్రనామావళిలో 92వది. ‘వ్యాళం’ అనే పదానికి నిఘంటువులు సర్పం, ఏనుగు, పులి అనే అర్థాలను సూచిస్తున్నాయి. పులిని పట్టుకోవటం అంత సులభం కాదు. అలాగే ఎంతో కష్టపడితే తప్ప ఆ జగన్నాథుడు భక్తులకు సొంతం కాడు. నియమ, నిష్టలు పాటిస్తూ సంపూర్ణ భక్తితో ప్రార్థిస్తుంటే తప్ప స్వామి అనుగ్రహాన్ని పొందలేం- అనే విషయాన్ని గుర్తు చేస్తుంది ఈ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని