ప్రత్యయః

విష్ణుసహస్రనామావళిలో 93వది. ప్రత్యయం అనే పదానికి రంధ్రం, విశ్వాసం, అధీనం, బుద్ధి, ఆచారం, హేతువు, ఖ్యాతి, శపథం, శబ్దం, నిశ్చయం, సహకారి, ఆధారపడదగినవాడు, విశ్వసింపదగినవాడు, ప్రజ్ఞకు మూలమైనవాడు- ఇలా అనేక అర్థాలున్నాయి.

Updated : 04 Apr 2024 00:26 IST

విష్ణుసహస్రనామావళిలో 93వది. ప్రత్యయం అనే పదానికి రంధ్రం, విశ్వాసం, అధీనం, బుద్ధి, ఆచారం, హేతువు, ఖ్యాతి, శపథం, శబ్దం, నిశ్చయం, సహకారి, ఆధారపడదగినవాడు, విశ్వసింపదగినవాడు, ప్రజ్ఞకు మూలమైనవాడు- ఇలా అనేక అర్థాలున్నాయి. వీటిలో దేన్ని అనుసరించి చూసినా ఆ దేవదేవుడు భక్తుడి జీవితంతో ఎంతగా పెనవేసుకుని ఉన్నాడో, ఆయన నుంచి మన జీవితం ఎలా విడదీయరానిదిగా ఉందో స్పష్టమవుతుంది. ఈ ప్రాధాన్యతను వివరించటమే ఈ నామ లక్ష్యం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని