శ్లోకామృతమ్‌

 ఉత్తములైనవారికి కోపం వచ్చినా.. అది క్షణకాలమే ఉంటుంది. మధ్యములలో రెండు ఘడియలు, అధములలో ఒకరోజు ఉంటుంది. అంతకన్నా హీనులైనవారిలో బతికున్నంత వరకూ ఉంటుందనేది ఈ శ్లోక భావం.

Updated : 02 May 2024 07:36 IST

ఉత్తమే క్షణకోపస్స్యా న్మధ్యమే

ఘటికాద్వయమ్‌

 అధమేస్యా దహోరాత్రం పాపిష్ఠే

మరణాంతకమ్‌

 ఉత్తములైనవారికి కోపం వచ్చినా.. అది క్షణకాలమే ఉంటుంది. మధ్యములలో రెండు ఘడియలు, అధములలో ఒకరోజు ఉంటుంది. అంతకన్నా హీనులైనవారిలో బతికున్నంత వరకూ ఉంటుందనేది ఈ శ్లోక భావం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని