లక్షన్నర కొలువులు.. పరీక్ష ఒకటే!
ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రకటన వెలువడినప్పుడు.. విడిగా దరఖాస్తు చేసుకుని, పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఒక్కో దానికీ దరఖాస్తు చేయాలంటే.. సంస్థలవారీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే.. చాలా కష్టం. ఇప్పుడీ చింత లేదు. ఒకే పరీక్షతో పేరున్న సంస్థల్లో కొలువులకు పోటీ పడే అవకాశం వచ్చింది.

ఆసక్తి ఉన్నవారు ముందు టీసీఎస్ ఎన్‌క్యూటీ కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత పరీక్ష రాయాలి. అనంతరం అందులో సాధించిన స్కోరుతో టీసీఎస్ ఎన్‌క్యూటీ వెబ్‌సైట్‌లోనే పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇతర సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి వాటిలోనూ ఈ స్కోరుతో వివరాలు పంపవచ్చు.
ఎన్నిసార్లైనా...
ముఖ్య వివరాలు
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27
ప్రవేశ పత్రాలు: పరీక్షకు రెండు రోజుల ముందు అభ్యర్థుల ఈ మెయిల్‌కు అందుతాయి.
పరీక్ష తేదీ: డిసెంబరు 9
తర్వాత నిర్వహించే పరీక్ష తేదీ: జనవరి 14 (దీనికీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు)
వెబ్‌సైట్: https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/
ఎన్‌క్యూటీ కాగ్నిటివ్
రూ.999 చెల్లించి ఎన్‌క్యూటీ కాగ్నిటివ్ విత్ ప్రిపరేషన్ ప్యాక్ పొందవచ్చు. దీన్ని తీసుకున్నవారు ఆన్‌లైన్‌లో 60 గంటలు కోర్సు బేసిక్, అడ్వాన్స్‌డ్ స్థాయిలో నేర్చుకోవచ్చు. కాగ్నిటివ్ నైపుణ్యాలూ పెంచుకోవచ్చు. అలాగే పరీక్షకు ముందు 3 ప్రాక్టీస్ టెస్టులు రాసుకోవచ్చు. సైకోమెట్రిక్ టెస్టు, ఇంటర్వ్యూలను ఎదుర్కొనేలా కెరియర్ రెడీనెస్ కోర్సు, ప్రిపరేషన్ మెటీరియల్ పొందవచ్చు. కొన్ని ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాలతో.. మీ ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, పని విలువలు.. వీటిని మదింపుచేయడం ద్వారా మీ గురించి తెలిపే నివేదికనూ పొందవచ్చు.
పరీక్ష ఎలా?
ఎన్‌క్యూటీ-ఐటీ
ఎన్‌క్యూటీ ఐటీ విత్ ప్రిపరేషన్ ప్యాక్ రూ.2298 చెల్లించి పొందవచ్చు. దీనిద్వారా 60 గంటలపాటు బేసిక్, అడ్వాన్స్‌డ్ కాగ్నిటివ్ స్కిల్స్‌తోపాటు, ఐటీ ఫౌండేషన్‌లో 150 గంటలు ఆన్‌లైన్‌లో అభ్యసించవచ్చు. 3 ప్రాక్టీస్ పరీక్షలు, సైకోమెట్రిక్ టెస్టు రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ కోసం కెరియర్ రెడీనెస్ కోర్సు పొందవచ్చు.
పరీక్షలో రెండు విభాగాలు
ఎన్‌క్యూటీ- బీఎఫ్‌ఎస్‌ఐ
పరీక్ష ఇలా:
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్‌రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ