తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఇన్‌స్పైర్‌ ఎడ్యుకేర్‌  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000...

Updated : 18 Jan 2022 06:43 IST

సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (పీసీఎం- వీడియో సొల్యూషన్స్‌)

సంస్థ: ఇన్‌స్పైర్‌ ఎడ్యుకేర్‌  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000
దరఖాస్తు గడువు: జనవరి 27
ఎవరు అర్హులు: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (ఎస్‌ఎంఈ) నైపుణ్యం ఉన్నవారు'

లింకు:  internshala.com/i/6e3910


వెబ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ

సంస్థ: సెకాష్యూర్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: జనవరి 27
ఎవరు అర్హులు: పీహెచ్‌పీ, పైతాన్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, రెస్ట్‌ ఏపీఐ, వెబ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌, గోలాంగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/a78241


ట్రాన్స్‌లేషన్‌ (ఇంగ్లిష్‌ టు లావ్‌)

సంస్థ: నార్గ్‌ డేటా మీడియా సర్వీసెస్‌  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.9,000-9,500 దరఖాస్తు గడువు: జనవరి 27
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం ఉన్నవారు
లింకు: nternshala.com/i/ed0093


ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: యాడ్‌పుష్‌అప్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.30,000-40,000
దరఖాస్తు గడువు: జనవరి 27
ఎవరు అర్హులు: హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌ జేఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:  internshala.com/i/cd2d8e


పాడ్‌కాస్ట్‌ హోస్టింగ్‌

సంస్థ: దికాయిన్‌రిపబ్లిక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.14,000-23,000
దరఖాస్తు గడువు: జనవరి 27
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నవారు
లింకు:  internshala.com/i/d799c6


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని