తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: లాండ్‌స్కేప్‌ అవుట్‌సోర్స్‌ మార్కెటింగ్‌

Published : 30 May 2022 00:40 IST

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: లాండ్‌స్కేప్‌ అవుట్‌సోర్స్‌ మార్కెటింగ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 9
ఎవరు అర్హులు: ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/560e4b


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: చర్చర్‌ టెక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: జూన్‌ 9
ఎవరు అర్హులు: ఆండ్రాయిడ్‌ ఫైర్‌బేస్‌, ఫ్లట్టర్‌, గిట్‌, ఐఓఎస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/568258


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: టాప్‌మెట్రిక్‌ టెక్నాలజీస్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 9
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు
లింకు:
internshala.com/i/0947bc


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: దిబ్రోతింగ్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: జూన్‌ 9 ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, అడోబ్‌ ఫొటోషాప్‌, కాన్వా నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/5ba5be


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని