హైదరాబాద్‌లో

సంస్థ: సంభవ్‌ హెల్త్‌,  స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: ఆగస్టు 19

Updated : 09 Aug 2022 02:23 IST
మార్కెటింగ్‌
సంస్థ: సంభవ్‌ హెల్త్‌,
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/dded44

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: రెహ్లట్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/21d8c6


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: టాలెంట్‌ కార్నర్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/89bf09


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: లీలామిగోస్‌నెస్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/3c6c1b


గ్రోత్‌ హ్యాకింగ్‌

సంస్థ: నీమన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-25,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: డేటా ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు ఉన్నవారు  
internshala.com/i/9bfc07

ఆపరేషన్స్‌

సంస్థ:  అపోలో టెలీహెల్త్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/6e8e21


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ:  సిరి సంపద గ్రూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/98d66d


ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: కన్‌ఫ్లుయెన్స్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 19
ఎవరు అర్హులు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, రియాక్ట్‌జేఎస్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు
internshala.com/i/8c1f00

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని