తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: స్పియల్‌ టైమ్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.20,000 దరఖాస్తు గడువు: 25.11.2022

Updated : 21 Nov 2022 03:39 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: స్పియల్‌ టైమ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/e9031e


ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌

సంస్థ: ఐడెక్యూషన్‌ మార్కెటింగ్‌ స్టూడియో ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ సూట్‌ (జీ సూట్‌), ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/7d6d10


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: క్రెసెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/3a44a0


ఆపరేషన్స్‌

సంస్థ: రైడ్‌యూ లాజిస్టిక్స్‌ యూజీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/afea58


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: రీవ్‌ ట్రావెల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌,  ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/45bf01


కస్టమర్‌ సర్వీస్‌

సంస్థ: వాట్‌ఏపోర్ట్రెయిట్‌.కామ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/cb0c07


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: యాక్చువల్‌ఫ్యాన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/d21de1


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కంటెంట్‌-వేల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/961256


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు