Updated : 28 Nov 2022 05:02 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: రైడ్‌యూ లాజిస్టిక్స్‌ యూజీ
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: 09.12.2022
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/230c81


కాపీరైటింగ్‌

సంస్థ: అసిస్ట్‌ టు పాత్‌ టెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 06.12.2022
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం
internshala.com/i/8877a3


జనరల్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: పాటిల్‌కాకి
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 09.12.2022
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం
* internshala.com/i/166915


ఆపరేషన్స్‌

సంస్థ: రైడ్‌యూ లాజిస్టిక్స్‌ యూజీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 09.12.2022
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/603f51


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: సాల్వ్‌ఎఫైల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 09.12.2022
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/0d43d6


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని