తాజా ఇంటర్న్‌షిప్‌లు

డిజిటల్‌ మార్కెటింగ్‌సంస్థ: ది గేమ్‌ప్యాడ్‌స్టైపెండ్‌: నెలకు రూ.1,000   దరఖాస్తుగడువు: 03.03.2023అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 23 Feb 2023 00:03 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ది గేమ్‌ప్యాడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000   దరఖాస్తు

గడువు: 03.03.2023

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/e554c9


ట్రావెల్‌ అండ్‌ టూరిజం

సంస్థ: ట్రావోఫాక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: 03.03.2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/4eaca4


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: యాడ్‌రీచ్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: 03.03.2023

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/a02023


మార్కెట్‌ రీసెర్చ్‌

సంస్థ: రీసెర్చ్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఎఫ్‌జడ్‌ఈ

స్టైపెండ్‌: నెలకు రూ.7,500  దరఖాస్తు గడువు: 03.03.2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/a827ab


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: హబ్‌స్పాటింగ్‌  స్టైపెండ్‌: నెలకు రూ.1,000-1,500  

దరఖాస్తు గడువు: 03.03.2023 అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/c39575


హైదరాబాద్‌లో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఐడియల్‌ డిజైన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: 02.03.2023

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/5b9d11


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని