తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఫీల్డ్‌ సేల్స్‌ సంస్థ: గోమెకానిక్‌

Published : 11 Mar 2024 00:45 IST

ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: గోమెకానిక్‌
ప్రదేశాలు: హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 18
అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం

  • internshala.com/i/a56a49 

హైదరాబాద్‌లో
వీడియోగ్రఫీ

సంస్థ: ఎనోజి డిజిటల్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 14
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/8d354b

వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: మార్చి 14
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, హిందీ, తెలుగు మాట్లాడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యం  

  • internshala.com/i/e2f8a8

క్రియేటివ్‌ డిజైన్‌

సంస్థ: జోడో
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 17
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజైన్‌ థింకింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/352f0a

యూనిగ్రాడ్‌ ఎడ్యు

1. గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 17
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌

  • internshala.com/i/763bac 

2. డిజిటల్‌ మార్కెటింగ్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-7,000
దరఖాస్తు గడువు: మార్చి 18
అర్హతలు: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఎస్‌ఈఓ నైపుణ్యాలు

  • internshala.com/i/9e9b7e

రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: సియాండ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మార్చి 18
అర్హతలు: రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/07adc5

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని