తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

Published : 12 Mar 2024 00:34 IST

హైదరాబాద్‌లో
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: వాంట్‌ దట్‌ ప్రాంచైజ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 20
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/532ce0

సిద్ధి వినాయక క్రియేటివ్‌ ల్యాబ్స్‌లో

1. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 19
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/addfa8

2. టెలికాలింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 18
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు మాట్లాడటం, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌-సాల్వింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b13081  

లీడ్‌ జనరేషన్‌

సంస్థ: టీ-హబ్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: మార్చి 19
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కేన్వా, లీడ్‌ జనరేషన్‌, మార్కెట్‌ రిసెర్చ్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, ఆపరేషన్స్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/15553c 

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: మాంక్‌సేస్‌ సూపర్‌ ఫుడ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b54b82

హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ల్లో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 16
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/cf499c

విశాఖపట్నంలో మార్కెటింగ్‌

సంస్థ: స్కైలార్క్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 19
అర్హతలు: మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/4a84e6

విశాఖ, హైదరాబాద్‌ల్లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: రాక్స్‌టహ్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 20
అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/6f64a4


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

టెక్‌వూప్‌ సంస్థలో

1. కంటెంట్‌ డెవలప్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

  •   internshala.com/i/58c300

2. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, కేన్వా, ఫైనల్‌ కట్‌ ప్రో, సోనీ వెగాస్‌ ప్రో, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/65f37d

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని