తాజా ఇంటర్న్‌షిప్‌లు

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000, దరఖాస్తు గడువు: మార్చి 21, అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం

Published : 13 Mar 2024 00:02 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఐడియా అషర్‌ సంస్థలో

1. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/73c9fd


2. రీల్స్‌ క్రియేటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/6d9753 


డిజిటల్‌ ఇప్సమ్‌ సంస్థలో

1. సైకాలజీ కంటెంట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/8023a4


2. బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/e3794d


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/859a1d


టెలికాలింగ్‌

సంస్థ: ప్రైమ్‌ ఇన్ఫోసర్వ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎథికల్‌ హ్యాకింగ్‌, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/33c5a0


బిజోన్‌ ట్రేడింగ్‌ సంస్థలో

1. మెకానికల్‌ ఇంజినీరింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: ఏఎన్‌ఎస్‌వైఎస్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ ఫ్యూషన్‌ 360, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సాలిడ్‌వర్క్స్‌ నైపుణ్యం

internshala.com/i/8850f9


2. టెక్నికల్‌ సేల్స్‌ ఇంజినీర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: ఏఎన్‌ఎస్‌వైఎస్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ ఫ్యూషన్‌ 360, ఇంగ్లిష్‌ మాట్లాడం, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌

internshala.com/i/cefac3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని