తాజా ఇంటర్న్‌షిప్‌లు

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

Published : 14 Mar 2024 00:04 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: వాట్‌ఏపోర్ట్రయిట్‌.కామ్‌ స్టైపెండ్‌:   నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సోషల్‌ మీడియా, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం 

  • internshala.com/i/84e715

కంటెంట్‌ అండ్‌ ఈ-కామర్స్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: మేకర్స్‌ మార్కెట్స్‌ (సిడ్నీ, ఆస్ట్రేలియా)
స్టైపెండ్‌: వారానికి రూ.650 దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఎంఎస్‌-వర్డ్‌, ప్రొడక్ట్‌ స్ట్రాటజీ, రిపోర్ట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌, సేల్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/680319  

క్రియోసిటీ వెంచర్స్‌ సంస్థలో

1. సేల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/9330a1  

2. వీడియో మేకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌

  • internshala.com/i/616661

3. డిజిటల్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం  

  • internshala.com/i/c1a135  

కంటెంట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్టోర్‌లీ స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 21
అర్హతలు: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

  •  internshala.com/i/26b4e5

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని