తాజా ఇంటర్న్‌షిప్‌లు

మార్కెటింగ్‌ మేనేజర్‌

Published : 18 Mar 2024 00:27 IST

విశాఖపట్నంలో

మార్కెటింగ్‌ మేనేజర్‌

సంస్థ: బిల్ట్‌జ్‌మార్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మార్చి 19
అర్హతలు: బిజినెస్‌ అనాలిసిస్‌, క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, సీఆర్‌ఎం, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెట్‌ అనాలిసిస్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌

 • internshala.com/i/105cbd

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 22
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/f2d85d

హైదరాబాద్‌లో

లీడ్‌ జనరేషన్‌

సంస్థ: టీ-హబ్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: మార్చి 19
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కేన్వా, లీడ్‌ జనరేషన్‌, మార్కెట్‌ రిసెర్చ్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఆపరేషన్స్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/efee66

మార్కెటింగ్‌

సంస్థ: స్కైలార్క్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 19
అర్హతలు: మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/cba681

సింప్లిఫై సొల్యూషన్స్‌

1. గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మార్చి 22
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా నైపుణ్యాలు

 • internshala.com/i/71927c

2. కంటెంట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మార్చి 22
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యం ఉన్న విద్యార్థులు

 • internshala.com/i/305db7

లోగో డిజైన్‌

సంస్థ: పిక్సెల్‌ ఫ్యూషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.9,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ఎక్స్‌డీ, కేన్వా నైపుణ్యాలు

 • internshala.com/i/2276a3

ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

1. వెబ్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌ జేఎస్‌
నైపుణ్యాలు

 • internshala.com/i/171aca

2. డేటా అనలిటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: డేటా అనాలిసిస్‌, డేటా అనలిటిక్స్‌, గూగుల్‌ అనలిటిక్స్‌, గూగుల్‌ వర్క్‌స్పేస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, పవర్‌ బీఐ, ఎస్‌క్యూఎల్‌

 • internshala.com/i/1f4cce 

3. మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, గూగుల్‌ సూట్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/3e5f03

4. వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, హిందీ, తెలుగు మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/f9ef87

5. జనరల్‌ మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/877ba2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని