తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో ప్రూఫ్‌రీడింగ్‌

Published : 19 Mar 2024 00:05 IST

హైదరాబాద్‌లో

ప్రూఫ్‌రీడింగ్‌

సంస్థ: సిద్ధి వినాయక క్రియేటివ్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 27
అర్హతలు: ప్రూఫ్‌రీడింగ్‌, తెలుగు రచనా నైపుణ్యం

 • internshala.com/i/d18859

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: రిజల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 25
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/065ff2

ట్రావెల్‌ అండ్‌ టూరిజం

సంస్థ: నైన్‌ టూర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మార్చి 25
అర్హతలు: హాలీడే ప్యాకేజ్‌ డిజైన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ట్రావెల్‌ ఐటినరరీ మేకింగ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/69b752

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: జవోప్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-20,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: కాపీరైటింగ్‌, సీఎస్‌ఎస్‌, డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, హెచ్‌టీఎంఎల్‌ నైపుణ్యాలు  

 • internshala.com/i/7daa79

టెలికాలింగ్‌

సంస్థ: పాఠశాల స్పార్క్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/5b4bd2

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: ఐసీ టేల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: కేన్వా, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/700626

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: వాట్‌ఏపోర్ట్ర్టెయిట్‌.కామ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/f2eed2

ఫైనాన్షియల్‌ స్ట్రాటజీస్‌

సంస్థ: ద స్మార్ట్‌ ట్రేడర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

 • internshala.com/i/5c8923

ఆపరేషన్స్‌

సంస్థ: గ్రివా క్యాపిటల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌ - ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, వర్డ్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/2a977d

ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌

సంస్థ: కన్‌ఫ్లుయెన్సర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/00b793

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: సీక్వెన్‌జ్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-7,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌  డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు

 • internshala.com/i/ea6f68

యాక్టింగ్‌

సంస్థ: ఆన్సర్‌వన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీల్లో సంభాషణ నైపుణ్యం

 • internshala.com/i/b514d0

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని