తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 20 Mar 2024 00:10 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఈజీ అల్లైడ్‌

1. మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: మార్కెటింగ్‌ నైపుణ్యం ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/7e8b8c

2. హ్యూమన్‌ రిసోర్సెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ నైపుణ్యం ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/da8e37 

3. టెక్నికల్‌ రిక్రూట్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: టెక్నికల్‌ రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం ఉన్న విద్యార్థులు

  • internshala.com/i/704645 

సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌

సంస్థ: టెక్కీయర్‌/ కాన్సెప్‌ట్రిక్స్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, మాన్యువల్‌ టెస్టింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/4db84c

లీడ్‌ జనరేషన్‌

సంస్థ: ఇండికా ఏఐ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/53f646

సేల్స్‌

సంస్థ: డియోడాప్‌ ఇంటర్నేషనల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం

  • internshala.com/i/024ec8

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని