తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మార్ట్‌అండ్‌ లీగల్‌ అడ్వైజర్స్‌స్టైపెండ్‌: నెలకు రూ.10,000దరఖాస్తు గడువు: మార్చి 28...

Published : 21 Mar 2024 00:24 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కంపెనీ సెక్రటరీ

సంస్థ: మార్ట్‌అండ్‌ లీగల్‌ అడ్వైజర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మార్చి 28

కావలసిన నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌

internshala.com/i/0f6be2


ఎడ్యుకేషనల్‌ కన్సల్టింగ్‌

సంస్థ: విజ్‌జూనియర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మార్చి 28

నైపుణ్యాలు: ఎడ్యుకేషనల్‌ కన్సల్టింగ్‌

internshala.com/i/381261


ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌

సంస్థ: ఫ్లూటస్‌ బిజినెస్‌ అడ్వైజరీ

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: మార్చి 28

నైపుణ్యాలు: ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌

internshala.com/i/417c46


సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌-అనాటమీ

సంస్థ: ఇన్నోవలెన్స్‌ లెర్నింగ్‌ సిస్టమ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మార్చి 28

నైపుణ్యాలు: లేటెక్‌

internshala.com/i/4d6362


టెలికాలింగ్‌

సంస్థ: ఎడ్యుకేస్‌ ఇండియా

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మార్చి 28

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌, హిందీల్లో సంభాషణ

internshala.com/i/f62c59


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: స్కైలార్క్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మార్చి 28

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌

internshala.com/i/d46d3b


ఫైనాన్స్‌

సంస్థ: మై ఎఫ్‌ఎన్‌ఓ స్కూల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-10,000

దరఖాస్తు గడువు: మార్చి 21

నైపుణ్యాలు: అకౌంటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆఫీస్‌, స్టాక్‌ ట్రేడింగ్‌

internshala.com/i/bada8e


సికిందరాబాద్‌లో

మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌

సంస్థ: రొకు డిజిటల్‌ ఇంక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.14,000

దరఖాస్తు గడువు: మార్చి 28

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

internshala.com/i/bd14de


విజయవాడలో

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: మీబడ్డీ

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: మార్చి 27

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, తెలుగు మాట్లాడటం, రాయడం

internshala.com/i/6df377


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని