హైదరాబాద్‌లో

Published : 25 Mar 2024 00:04 IST

ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌లో..
1. వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4

కావలసిన నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, హిందీ, తెలుగు మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌

  •  internshala.com/i/38eb1e 

2. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ

స్టైపెండ్‌: నెలకు రూ.12,000

దరఖాస్తు గడువు: మార్చి 30

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌

  •  internshala.com/i/3403e0 

రిజల్‌ సంస్థలో...

1. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 3

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, లీడ్‌ జనరేషన్‌, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌

  •  internshala.com/i/d4d5df

2. మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 3

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెటింగ్‌

  •  internshala.com/i/5b08d4 

3. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మార్చి 29

నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయటం, వీడియో మేకింగ్‌

  •  internshala.com/i/f8c688 

ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: ఏకలవ్య

ప్రదేశం: హైదరాబాద్‌, గోదావరి జిల్లాలు

స్టైపెండ్‌: వారానికి రూ.700

దరఖాస్తు గడువు: మార్చి 30

నైపుణ్యాలు: సీఆర్‌ఎం, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయటం, సేల్స్‌

  •  internshala.com/i/3a9690

టాలెంట్‌ అక్విజిషన్‌

సంస్థ: ఐడీటీ జెమలాజికల్‌ ల్యాబొరేటరీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 2

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

  •  internshala.com/i/7cf285 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని