తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో సింప్లిఫై సొల్యూషన్స్‌ సంస్థలో

Published : 26 Mar 2024 00:01 IST

హైదరాబాద్‌లో సింప్లిఫై సొల్యూషన్స్‌ సంస్థలో

1. గ్రాఫిక్‌ డిజైన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా
దరఖాస్తు గడువు: మార్చి 29

  • internshala.com/i/2deb4d

2. కంటెంట్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌
దరఖాస్తు గడువు: మార్చి 28

  • internshala.com/i/0a02e6

3. మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్‌
దరఖాస్తు గడువు: మార్చి 28

  • internshala.com/i/837c00

4. రిక్రూట్‌మెంట్‌
ప్రదేశం: హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయటం, ఎంఎస్‌-ఎక్సెల్‌
దరఖాస్తు గడువు: మార్చి 28

  • internshala.com/i/48f54d

ప్రూఫ్‌రీడింగ్‌

సంస్థ: సిద్ధి వినాయక క్రియేటివ్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
నైపుణ్యాలు: ప్రూఫ్‌రీడింగ్‌, తెలుగు మాట్లాడటం దరఖాస్తు గడువు: మార్చి 27

  • internshala.com/i/822379

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: అంకుర్‌ ఆదిత్య
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/56cb41


టెక్‌వూప్‌

1. కంటెంట్‌ రైటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయటం
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  • internshala.com/i/919f58

2. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
నైపుణ్యాలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, కేన్వా, ఫైనల్‌ కట్‌ ప్రో, సోనీ వెగాస్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  •  internshala.com/i/eb6917

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని