తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ప్రైమ్‌ ఇన్ఫోసర్వ్‌స్టైపెండ్‌: నెలకు రూ.5,000నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా

Published : 27 Mar 2024 00:27 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ప్రైమ్‌ ఇన్ఫోసర్వ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/0cac64 


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: అడోర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌లో మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/34e20b


ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: పాజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000

నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ కాంపైన్స్‌, ప్రొడక్ట్‌ స్ట్రాటజీ, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/8ca4f8


ఏఐ-ఎంఎల్‌-సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌

సంస్థ: హౌస్‌ ఆఫ్‌ కౌటన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-30,000

నైపుణ్యాలు: డేటా సైన్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్క్‌, పైతాన్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/7c2e43


గేమ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: గేమ్‌స్టాక్‌.ఇన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

నైపుణ్యాలు: బ్లెండర్‌ 3డీ, సీచి,  జావాస్క్రిప్ట్‌, యూనిటీ 3డీ…, యూనిటీ ఇంజిన్‌, అన్‌రియల్‌ ఇంజిన్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/955c79


ఆపరేషన్స్‌

సంస్థ: హైర్‌కోషెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

నైపుణ్యాలు: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్‌, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4

internshala.com/i/f7b0b1


ఆర్కిటెక్చర్‌

సంస్థ: ఆగ్రేడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-15,000

నైపుణ్యాలు: ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ రెవిట్‌, ఆటోడెస్క్‌ స్కెచ్‌బుక్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4

internshala.com/i/8268b2


టీచింగ్‌

సంస్థ: ఆన్సర్‌వన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌లో మాట్లాడటం, రాయటం, హిందీలో మాట్లాడటం, మ్యాథమెటిక్స్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌.

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4

internshala.com/i/195745


ఫ్యాషన్‌ మర్చండైజింగ్‌

సంస్థ: సీమ్‌ స్యూ ఈజీ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, అమెరికన్‌ ఇంగ్లిష్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4

internshala.com/i/557cdd


ఐఓఎస్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: వియోరియస్‌ డ్రోన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000

నైపుణ్యాలు: సీ ++ ప్రోగ్రామింగ్‌, సీ ప్రోగ్రామింగ్‌, ఐఓఎస్‌, ఆబ్జెక్టివ్‌ సీ, రెస్ట్‌ ఏపీఐ, స్విఫ్ట్‌, ఎక్స్‌కోడ్‌

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4

internshala.com/i/fc74d9


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని