తాజా ఇంటర్న్‌షిప్‌లు

మార్కెటింగ్‌

Published : 28 Mar 2024 00:10 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
మార్కెటింగ్‌

సంస్థ: డిజిప్లస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌, హిందీల్లో మాట్లాడటం
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 25

  • internshala.com/i/ee0b54

ట్రాన్‌స్క్రిప్షన్‌ (మరాఠీ)

సంస్థ: సాల్విట్యూడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-25,000
నైపుణ్యాలు: బ్రిటిష్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, రాయడం, మరాఠీలో మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌, ట్రాన్స్‌స్క్రిప్షన్‌
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  • internshala.com/i/20dc55

కలెక్షన్స్‌ ఎగ్జిక్యూషన్‌

సంస్థ: మీడియస్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  • internshala.com/i/962dfc 

యాంకరింగ్‌

సంస్థ: గేమ్‌స్టాక్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000
నైపుణ్యాలు: యాంకరింగ్‌, ఆడియో ఎడిటింగ్‌, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, రాయటం, హిందీలో మాట్లాడటం, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  • internshala.com/i/93b7d6

బాలీగ్రాడ్‌ స్టూడియోజ్‌

1. షార్ట్‌ వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫోటోషాప్‌, ఫైనల్‌ కట్‌ ప్రో, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, వీడియో మేకింగ్‌, యూట్యూబ్‌ యాడ్స్‌
నైపుణ్యాలు దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  • internshala.com/i/34a9cc

2. మ్యూజిక్‌ డెవలప్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-17,000
నైపుణ్యాలు: ఏబుల్‌టన్‌ లివ్‌, అడోబ్‌ ఆడిషన్‌, అడాసిటీ, ఆడియో ఎడిటింగ్‌, ఆడియో మేకింగ్‌, ఎఫ్‌ఎల్‌ స్టూడియో (గతంలో ఫ్రూటీలూప్స్‌), మ్యూజిక్‌, వీడియో ఎడిటింగ్‌
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  • internshala.com/i/feb401

పాడ్‌కాస్ట్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఎడిటింగ్‌

సంస్థ: గేమ్‌స్టాక్‌.ఇన్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-12,000
నైపుణ్యాలు: అడోబ్‌ ఫోటోషాప్‌, యాంకరింగ్‌, ఆడిట్‌ ఎడిటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌  
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

  •  internshala.com/i/6c83da

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని