తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: నిడారియా ప్లానర్‌ ఆర్కిటెక్ట్స్‌, నైపుణ్యాలు: 3డీస్‌ మ్యాక్స్‌, అడోబ్‌ ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000,దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

Published : 01 Apr 2024 00:13 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: నిడారియా ప్లానర్‌ ఆర్కిటెక్ట్స్‌
నైపుణ్యాలు: 3డీస్‌ మ్యాక్స్‌, అడోబ్‌ ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌, ఎంఎస్‌-ఆఫీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

nternshala.com/i/bc30bd


లెర్నింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలిస్ట్‌

సంస్థ: అవేసా
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ రాయడం, గూగుల్‌ సూట్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/958e8d


మ్యూజిక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బాలీగ్రాడ్‌ స్టూడియోజ్‌
నైపుణ్యాలు: ఏబుల్‌టన్‌ లివ్‌, అడోబ్‌ ఆడిషన్‌, అడాసిటీ, ఆడియో ఎడిటింగ్‌, ఆడియో మేకింగ్‌, ఎఫ్‌ఎల్‌ స్టూడియో (గతంలో ఫ్రూటీలూప్స్‌), మ్యూజిక్‌, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-17,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5

internshala.com/i/f01ebd


ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌/ టెలికాలర్‌

సంస్థ: మైఆన్‌లైన్‌ప్రెప్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

internshala.com/i/ea2a25


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: అలెన్స్‌ ఐవేర్‌
నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

internshala.com/i/4ba74f


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బృహత్‌ ఇన్ఫోటెక్‌
నైపుణ్యాలు: పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

internshala.com/i/d281fd


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

సంస్థ: కోడ్‌జీరో2పై సొల్యూషన్‌ (ఓపీసీ)
నైపుణ్యాలు: డేటా సైన్స్‌, టేటా స్ట్రక్చర్స్‌, డీప్‌ మెషిన్‌ లెర్నింగ్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, పైతాన్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

internshala.com/i/7b041e


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: లీడ్‌ మైన్స్‌ మీడియా
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

internshala.com/i/51c919


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: బాలీ గ్రాడ్‌ స్టూడియోజ్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింట్‌, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11

internshala.com/i/cdce29


సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ)

సంస్థ: కుందుజ్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: కెమిస్ట్రీ, ఆన్‌లైన్‌ టీచింగ్‌, టీచింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

internshala.com/i/b08560


వీడియో ఎడిటింగ్‌

సంస్థ: ఇండికా ఏఐ
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10

internshala.com/i/4ba6d9


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని